Nandamuri Balakrishna fan's కి హార్ట్ బ్రేక్ న్యూస్.. సినిమాలకి బాలకృష్ణ బ్రేక్ | Filmibeat Telugu

2024-02-21 26

Nandamuri Natasimham Balakrishna will give a break from movies and focus fully on politics. See the details in this story.

బాలయ్య సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం ఏపీ రాజకీయాలు అని తెలుస్తోంది. ఇన్నాళ్లు రెండు పడవలు మీద ప్రయాణించిన బాలకృష్ణ.. ఇప్పుడు సినిమా అనే పడవని పక్కన పెట్టనున్నారని సమాచారం.

#NandamuariBalakrishna
#NBK109
#DirectorBabi
#NBK109MovieUpdate
#APPolitics
#AndhraPradeshAssemblyElections2024
#APElections2024
#AndhraPradesh
~ED.234~PR.39~HT.286~